Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
Yeh Jawaani Hai Deewani
Movies
Artists
News
Latest Tweets
Nageshwara Rao Akkineni
నిన్న #LifeOfPi చూశాను. Hats off!
66 days ago Reply Retweet Favourite
Nageshwara Rao Akkineni
ఇవ్వాళ test match చూస్తానికి వెళ్లాను. ఆట బాగుంది, కాని మన stadium maintenance బాగాలేదు
78 days ago Reply Retweet Favourite
Nageshwara Rao Akkineni
A few words about the ANR award http://t.co/BcMkvVWIqC
84 days ago Reply Retweet Favourite
Nageshwara Rao Akkineni
ఈ సంవత్సరం ANR అవార్డు శ్రీ శ్యాం బెనగాల్ గారికి ఇస్తున్నాము ఎందుకంటే ఆయన సామజిక స్పృహ ఉన్న చిత్రాలు తీసిన ప్రముఖుడు కాబట్టి
112 days ago Reply Retweet Favourite
Nageshwara Rao Akkineni
పొగడ్త తీపి లాంటిది -- కొవ్వు ఎక్కిస్తుంది. విమర్శ చేదు లాంటిది -- అభివృద్ధికి దోహదం చేస్తుంది
179 days ago Reply Retweet Favourite
Nageshwara Rao Akkineni
డబ్బు సంపాదించటం అంటే నాకు గౌరవం. ఖర్చు చేయటం అంటే మిత గౌరవం. సద్వినియోగం చేయటం అంటే అతి గౌరవం
185 days ago Reply Retweet Favourite
Nageshwara Rao Akkineni
నిజం ఆడిన వాడు నిప్పులాంటి వాడు అనుకుంటాం అప్పుడప్పుడు. అబద్ధమాడిన వాడు అధ్రుష్టవంతుడు అనుకోవాలి ఇప్పుడిప్పుడు
185 days ago Reply Retweet Favourite
Nageshwara Rao Akkineni
... nenu aayanaku abhimaaninaiyyaanu!
394 days ago Reply Retweet Favourite
Nageshwara Rao Akkineni
...Udaaharana, cinema rangam lo naaku poti gaa unna brother NTR "Seetharama kalyanam" lo Ravanasurudi paathra adhbutamgaa natinchinanduku...
394 days ago Reply Retweet Favourite
Nageshwara Rao Akkineni
... mechchukovaalsinde. Sports ani daaniki peru pettinanduku manam kooda sportive gaa undatam kaneesa dharmam...
394 days ago Reply Retweet Favourite